నటి సమంత వ్యక్తిగత జీవితంపై జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2023లో ఆయన చేసిన ఒక ట్వీట్లో, సమంత 2024లో ప్రేమలో పడుతుందని, 2025లో వివాహం చేసుకుంటుందని, 2026లో ఆమె అమెరికాలో స్థిరపడుతుందని పేర్కొన్నారు. తొలి రెండు నిజం కావడంతో, సమంత నిజంగానే అమెరికాలో స్థిరపడనుందా..? అని అభిమానులు, సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.