AP: పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరుకు ఫెసిలిటీ సెంటర్కు ప్రభుత్వ వాటాగా రూ.2.24 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర వాటా రూ.4.49 కోట్లలో సగం నిధులు కేటాయించింది. కాగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొబ్బరి క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయి.