TG: కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్స్ వర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వర్సిటీ కల్పించనుంది. భూ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఈ వర్సిటీ ఊతమివ్వనుంది.