TG: రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను TG దాటేసింది. 2023-24లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా.. 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2024-25లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ధాన్యం ఉత్పత్తిలో TG దేశంలో అగ్రగామిగా నిలిచింది.