MBNR: మిడ్జిల్ మండలంలోని దోనూర్ క్లస్టర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 8వ వార్డు సభ్యురాలిగా సంతోషి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి సిద్ధార్థకు అందజేశారు. వార్డు అభివృద్ధి, సంక్షేమానికి కృషి కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు కోట్య, గ్రామ యువకులు యం. చెన్నకేశవులు, తదితరులు పాల్గొన్నారు.