AP: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన ఖరారైంది. ఈనెల 11, 12 తేదీల్లో ఆయన కెనడా, అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన వెంట సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్ వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :