TG: ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే BJPని భూస్థాపితం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజమే కాంగ్రెస్‌ని భూస్థాపితం చేస్తుందన్నారు. ఇప్పటివరకు కేంద్రం ఏ సిటీకి నిధులు ఆపలేదన్నారు. ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు.