CTR: ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 313 క్లస్టర్లు రైతన్న మీకోసం కార్యక్రమం జరగనుంది. వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం ఉదయం 8 గంటల నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 313 క్లస్టర్లు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది.