BDK: రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్షిప్ పోటీలలో ప్రథమ బహుమతి గెలుపొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యోగా గురువు గుమలాపురం సత్యనారాయణను రాజ్యసభసభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఇవాళ అభినందించారు.వారు మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో పేరు తెచ్చి మన యొక్క రాష్ట్రం యొక్క విశిష్టతను తెలియజేయాలని అన్నారు.