BDK: ములకలపల్లి మండలం, తిమ్మంపేట సర్పంచ్ అభ్యర్థిగా మడకం సతీష్ ఇవాళ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వారు మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా, గ్రామంలో రహదారులు డ్రైనేజీలు మంచినీటి, స్మశాన వాటిక, ఆట స్తలం సమస్య ఇతర అన్ని సమస్యలు పరిష్కారానికి నేను శ్రీకారం చుడతానని తెలిపారు.