MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంరచి కాంగ్రెస్ పార్టీలోకి మంగళవారం పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మూసాపేట మండలం తుకినీపూర్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.