BDK: భద్రాచలం యటపాక నూతన MPDOగా భాద్యతలు స్వీకరించిన విజయ్ దత్,ను నూతన తహసీల్దార్ శ్రీనివాస్ ను ఇవాళ YSRCP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాయకులు మండలం లో ఉన్న పలు సమస్యలను ఎంపీడీవో కి వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు.