NLR: మనుబోలు సచివాలయంలో జరుగుతున్న కౌశలం పరీక్షలను మంగళవారం ఎంపీడీవో జలజాక్షి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనుబోలు మండలంలో 14 సచివాలయాలు పరిధిలో 140 మందిని కౌశలం ఎంపిక చేసి వారికి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి వర్క్ ఫ్రం హోం కింద ఉద్యోగం ఇస్తామన్నారు.