NTR: జగ్గయ్యపేటలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. ప్రతిరోజూ అయ్యప్ప స్వాముల కోసం శ్రీ వన్ పులి వాహన సేవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించబడుతుందని అన్నారు. సుమారు 400 నుంచి 500 మంది అయ్యప్ప, శివయ్య స్వాములు ఈ అన్నదానం పాల్గొంటారని తెలిపారు.