WGL: జిల్లా వ్యాప్తంగా GP నియమాల ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు ఖాతా తెరిచి రిటర్నింగ్ ఆఫీసర్‌కు సమర్పించాలి. జాతీయ బ్యాంకుల్లో ఇప్పటికే ఖాతాలు ఉండటం, కనీసం రూ.వేలు జమ చేయాల్సి రావడంతో అభ్యర్థులు పోస్టాఫీస్ ఖాతాలకు మొగ్గు చూపుతున్నారు. రూ. 500 తోనే ఖాతా తెరవడం సాధ్యం కావడంతో పోస్టాఫీసుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది.