హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామాలి పెట్టిన పోస్ట్ SMలో వైరల్ అవుతోంది. ‘ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం’ అని అర్థం వచ్చేలా ఓ ఫొటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. అంతేకాదు సామ్, రాజ్ పెళ్లి రోజున ఆమె.. ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’ అని పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.