KDP: సిద్ధవటం ZPHS పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీవిద్య ఘట్కా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల HM సునీత, PT చంద్రావతి ఇవాళ తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో శ్రీవిద్య ప్రతిభ కనబరిచిందన్నారు. ఈ మేరకు పంజాబ్లోని లూధియానాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు.