RR: షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల పక్షపాతి మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంపై బలమైన నమ్మకం ఉందని భావనతో బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు తెలిపారు.