VKB: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకోవాలని పరిగి ఎంపీడీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రియ రెడ్డి ఇవాళ తెలిపారు. మండలంలోని 32 గ్రామ పంచాయతీలను 11 క్లస్టర్లుగా విభజించామన్నారు. NRGS కార్యాలయం, రైతు వేదికల్లో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.