VKB: పూడూరు మండలంలోని తుర్క ఎంకేపల్లి, పుడుగుర్తి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరికల జోరు పెరిగింది.