VKB: దివంగత మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి వర్ధంతి వేడుకలను ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కమల్ రెడ్డి మాట్లాడుతూ.. చెన్నారెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ముఖ్య మంత్రిగా, గవర్నర్గా ఆయన దేశానికి, రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.