జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ స్పందన, డీఈ ఆనంద్, టీపీవో శ్రీనివాస్, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు చాంద్ పాషా, కొలగాని సత్యం, దుమాల రాజ్ కుమార్, శ్రీకర్, ఏఈలు అనిల్, తదితరులు పాల్గొన్నారు.