KMR: పిట్లంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అడ్వకేట్ రామ్ రెడ్డి, వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, స్థానిక నాయకత్వ పట్ల విశ్వాసంతో వీరు పార్టీ మారినట్లు తెలిపారు.