SRD: గ్రామాల అభివృద్ధిలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి గ్రామంలో శాండ్విక్ పరిశ్రమ కోటి రూపాయల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, కమిషనర్ అజయ్ రెడ్డి తదితరులు ఉన్నారు.