MBNR: జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ల నుంచి జిల్లా ఇన్స్పెక్షన్ (District Inspection Panel) ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (DEO) ఏ. ప్రవీణ్ కుమార్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఆసక్తి గలవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను డిసెంబర్ 4, 2025లోపు సమర్పించాలని ఆయన ఆదేశించారు.