MDCL: కొంపల్లిలోని చంద్రారెడ్డి గార్డెన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్విగ్గీ డెలివరీ బాయ్ అజిత్ కుమార్ (23) మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.