కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైకండ్ ఎప్పుడు ఆదేశిస్తే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్పుడు సీఎం అవుతారని పేర్కొన్నారు. డీకేతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం తర్వాత సిద్ధరామయ్య కామెంట్ చేశారు. తాజాగా, డీకే నివాసానికి సిద్ధరామయ్య వెళ్లారు. ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. నాటుకోడి చికెన్, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ ఆస్వాదిస్తూ చర్చించినట్లు సమాచారం.