TG: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న పనులపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆర్అండ్బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే 3 షిఫ్టుల్లో పనిచేసి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే.