MDK: భార్య మంజుల (34)ను హత్య చేసి భర్త శ్రీశైలం (37) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మంజుల, శ్రీశైలం దంపతులకు ఓ కుమారుడు ఉండగా, అమ్మమ్మ గారింటి వద్ద ఉండి చదువుకుంటున్నాడు. రాత్రి సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ ఇవాళ ఉదయం ఇద్దరూ మృతి చెంది ఉన్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.