MHBD: గూడూరు మండలం మచ్చర్ల గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గ్రామస్థులు షరతులు పెట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుగా అగ్రిమెంట్ రాసి ఇస్తేనే ఓట్లు వేస్తామని బ్యానర్ ప్రదర్శించారు.సైడ్ డ్రైనేజీ,కోతుల బెడద, సీసీ రోడ్లు,స్ట్రీట్ లైట్లు వంటి సమస్యలను పరిష్కరిస్తానని అభ్యర్థి బాండ్ రాసి ఇవ్వాలని, లేదంటే ఓట్లు వేయమని గ్రామస్తులు తేల్చిచెప్పారు.