E.G: నల్లజర్ల నుంచి పోతవరం వెళ్లే బైపాస్‌లో ‘మెగా క్రిస్మస్’ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్కొన్నారు. డిసెంబర్ 14న జరగబోయే ఈ క్రిస్మస్ వేడుకకు నియోజకవర్గ పరిధిలో ఉన్న నల్లజర్ల, ద్వారకాతిరుమల, గోపాలపురం,దేవరపల్లి ఈ నాలుగు మండలాల పాస్టర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.