NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం దగదర్తి మండలంలో జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన ఈ పర్యటన రద్దైంది. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.