MHBD: దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో సర్పంచ్‌గా నిలవాలని ఓ ఓటరు ఇటీవల కాళ్లపై పడి వేడుకున్న ఘటన తరువాత మాది నిరుపేద కుటుంబం పోటీ చేయలేదని రాములమ్మ చెప్పారు. ఈ మాటలు విన్న ఆమె ఇద్దరు మనవరాళ్లు నామినేషన్ ఖర్చులకు డబ్బులను విరాళంగా ఇచ్చారు. ‘నానమ్మ సర్పంచ్ కావాలి.. ఊరు బాగుపడాలి’ అన్న చిన్నారుల మాటలు అందరిని భావోద్వేగానికి గురిచేశాయి.