శ్రీకాకుళంలో మంగళవారం చలిపులి పంజా విసిరింది. నగరంలో మంగళవారం వేకువజాము నుంచి చలి వణికిస్తుండటంతో ప్రధాన రహదారులు పాదాచారులు, వాహన సంచారం లేక వెలవెలబోయాయి. కాగా 20 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.