ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ (ఒకేషనల్) బోధించేందుకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 3వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్, M.CA, M.SC కంప్యూటర్ అర్హత కలిగి ఉండాలని సూచించారు.