TG: హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు MBNR జిల్లా మక్తల్‌కు చెందిన వర్షిత (16)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు HYD ప్రగతి కాలేజీకి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి మంజునాథ్ నిన్న సూసైడ్ చేసుకున్నాడు.