NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మంగళవారం దగదర్తి మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు దగదర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.