HYD: నగరంలోని మెట్రో స్టేషన్లలో ట్రాన్స్ జెండర్లను భద్రత సిబ్బందిగా నియమించారు. 20 మంది ట్రాన్స్ జెండర్లకు శిక్షణ ఇచ్చి కొన్ని ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో వీరికి విధులను అప్పగించారు. మహిళా ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ.. అవసరమైన మేరకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు.