MHBD: తొర్రూరు మండలంలో సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్పంచ్‌గా నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను యువత ఆరా తీస్తున్నారు. వార్డుల వారీగా నామినేషన్ వేసిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా తమ గ్రామానికి ఎవరు న్యాయం చేస్తారో అని యువత, ప్రజలు చర్చించుకుంటున్నారు.