భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే రేపు రాయ్‌పూర్‌లో జరగనుంది. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన జోష్‌లో ఉన్న టీమిండియా.. ఇది కూడా కొట్టి సిరీస్ పట్టేయాలని చూస్తోంది. రాయ్‌పూర్‌లో మనకు మంచి రికార్డ్ ఉంది. పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు ఇద్దరికీ సమానంగా ఉంటుంది. గ్రౌండ్ పెద్దది కాబట్టి బౌండరీలు కొట్టడం కాస్త కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.