NZB: జిల్లా జక్రాన్ పల్లి మండలం కేశ్పల్లిలో జన్మించిన గడ్డం గంగారెడ్డి తొలిసారిగా 1956 నుంచి 1960 వరకు పడకల్ గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. అనంతరం టీడీపీ నుంచి తొలిసారిగా 1991లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1998-2004 మధ్య రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.