KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో సోమ వారం జరిగిన డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన తొమ్మిదిమంది విద్యార్థులను డిబార్ చేసినట్లు వీసీ వెంకట బసవరావు ఒక ప్రకటనలో తెలిపారు. 8,558 మంది విద్యార్థులకు గాను 7,736 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.