TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఫ్యూచర్ సిటీలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. TGIIC ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మిట్ జరగనుంది. సమ్మిట్‌లో VIPలు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, సీఎం రేవంత్ రెడ్డితోపాటు VVIPలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్‌కు వచ్చే వాహనాలకు కిలోమీటర్ దూరంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.