మహబూబాబాద్‌లోని బంధం చెరువును మరో ట్యాంక్ బండ్లా మారుస్తామని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. మున్సిపాలిటీలోని నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక వరకు నిర్మించిన స్ట్రీట్ లైట్లు ప్రారంభించి మాట్లాడారు. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.59 కోట్ల 62 లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు.