ATP: పోలీసు శాఖలో మూడున్నర దశాబ్దాల పాటు నిబద్ధతతో పనిచేసి పదవీ విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్సై సత్యనారాయణ, గార్లదిన్నె ఏఎస్సై మహబూబ్ బాషాలను ఎస్పీ జగదీష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తర్వాత ఆరోగ్య పరిరక్షణకు వాకింగ్, యోగా చేయాలని సూచించారు. పోలీసుశాఖకు వారు అందించిన 35 ఏళ్ల సేవలను ప్రశంసించారు.