ప్రకాశం: కనిగిరి సీఐగా ఉప్పు శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహరెడ్డిని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగాకలిశారు. కనిగిరి సర్కిల్లో శాంతి భద్రతలు కాపాడాలని, అసాంఘిక కార్య కలాపాలను అరికట్టాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి CIకి శ్రీనివాసరావుకు సూచించారు.