ELR: ఏలూరు టు సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో చిత్తూరు జాయింట్ కమిషనర్ వ్యవహరించిన తీరుకు ఉద్యోగులంతా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం నాడు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ ఉపాధ్యక్షులు చిట్టిబాబు మాట్లాడారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని అన్నారు.