TG: హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోడ్లు, డ్రైనేజీలను బాగు చేయడమే.. తమ తొలి ప్రాధాన్యమన్నారు. నాలాల కబ్జాలను తొలగించడానికి హైడ్రా తీసుకొచ్చామన్నారు. కానీ.. బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తుందని విమర్శించారు. సోషల్ మీడియాలో BRS విష ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపి.. అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Tags :