KDP: విద్యార్థులకు వారికి ఉండే ఆసక్తి మేరకు తల్లిదండ్రులు వ్యవహరించాలని రూరల్ సీఐ శివశంకర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా చాపాడులోని జడ్పీ హైస్కూల్లో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన రూరల్ సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఒత్తిడి చేయరాదన్నారు.