గుజరాత్ మంత్రి, క్రికెటర్ జడేజా సతీమణి రివాబా జడేజా బీహార్ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రధాని మోదీపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి వైపు పయనిస్తోందని, ఇకపై అనేక సంక్షేమ ప్రాజెక్టుల నుంచి ప్రయోజనం పొందబోతోందన్నారు. NDA కూటమి ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఘన విజయం వైపు దూసుకుపోతోందని చెప్పారు.